*ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..*
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 19 ధర్మసాగర్ మండలం కేశవనగర్ గ్రామం వద్ద గుర్తుతెలియని దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్ ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పరామర్శించారు.స్వయంగా ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు లక్ష్మణ్ నాయక్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి...