*ఆపదలో ఉన్న వారికి ఆర్థిక భరోసా.. LOC చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక ::  సెప్టెంబర్ 19 వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  అన్నారు. వైద్య చికిత్స అవసరాల కోసం మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) చెక్కులను లబ్ధిదారులకు హైదరాబాద్ లోని వారి నివాసంలో అందజేశారు. ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన తంజీలకు రూ.2,50,000, హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బండి మంజులకు రూ.2,50,000 విలువైన LOC చెక్కులను ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు  అందజేశారు.ఈ సందర్భంగా...