ఆధునిక ఫ్రూట్‌ మార్కెట్‌కు జిల్లా కలెక్టర్ స్థల పరిశీలన…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  వరంగల్‌: సెప్టెంబర్ 27  రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్‌ మార్కెట్‌ ఏర్పాటుకు ఆదివారం స్థల పరిశీలన చేశారు.గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి,జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పులి ప్రియాంక సంబంధిత అధికారులు పరిశీలించారు.రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం,పండ్ల ఉత్పత్తుల విక్రయానికి అనువైన మౌలిక వసతుల ఏర్పాటు చేయడం, భవిష్యత్ అవసరాలకు...