ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీకి భవనాల క్షేత్రస్థాయి పరిశీలించిన కమిషనర్ వెంకన్న….
8వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 29: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో భాగంగా GWMC కమిషనర్ టీ. వెంకన్న మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.గోర్రెకుంట, గోపాల్ పూర్, ప్రశాంత్ నగర్, భవాని నగర్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను కమిషనర్ పరిశీలించి, అనుమతులు, బిల్డింగ్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణం జరిగిందా, నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, భవన నిర్మాణాలను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి...