*అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు….* స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి *నియోజకవర్గంలోని అర్హులైన పేద ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే నా ….*
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19 *అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది....* *బిఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం ఏ రకంగా పేదల భూములను ఆక్రమించుకున్నారో అసెంబ్లీ సాక్షిగా సీఎం తెలిపారు....* *తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం వందల ఎకరాలు సంపాదించుకున్నారు....* *2014ఎన్నికల అఫిడవిట్ లో ఒక్క ఎకరం కూడా లేని మీకు ఇప్పుడు వందల ఎకరాలు ఎలా వచ్చాయి....?* *2014కు ముందు ఉన్న ఆస్తులు ఎన్ని 2024లో ఉన్న ఆస్తులు ఎన్ని.....?*...