అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలి…. -ఎం ఏ యు డి సెక్రెటరీ/సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి… -హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యుజిడి ప్రాజెక్టుపై సమీక్ష…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 26: వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరితగతిన చేపట్టి, తదుపరి కార్యాచరణను వేగవంతం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ, సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు.శనివారం హైదరాబాద్ నుంచి డాక్టర్ టి.కె. శ్రీదేవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరంగల్ నగర యుజిడి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. కమిషనర్ క్యాంప్ కార్యాలయం నుంచి కమిషనర్ టి. వెంకన్న, MA&UD...