సర్కిల్ 21 ప్రజావాణిలో మొత్తం 20 పిర్యాధులు

సర్కిల్ 21 ప్రజావాణిలో మొత్తం 20 పిర్యాధులు శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్   అక్టోబర్ 27   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలని పరిష్కరించడానికి ప్రతి సోమావారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారంనాడు జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో సర్కిల్ 21 డిప్యూటీ కమీషనర్ డి శశి రేఖ, ఏసీపీ నాగిరెడ్డి ,ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి,ఇంజనీరింగ్ విభాగం అధికారిణి శ్రీదేవి,ఎంటోమాలజీ విభాగం అధికారి చిన్న,యుబిడి విభాగం అధికారిణి సమీర , ఎలక్ట్రికల్ సెక్షన్ లక్ష్మి ప్రియా, ప్రజావాణి కార్యక్రమం...