Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 12:11 pm Posted by : parivarthanaawaaz

సర్కిల్ 21 ప్రజావాణిలో మొత్తం 20 పిర్యాధులు

సర్కిల్ 21 ప్రజావాణిలో మొత్తం 20 పిర్యాధులు

శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్   అక్టోబర్ 27   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలని పరిష్కరించడానికి ప్రతి సోమావారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారంనాడు జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో సర్కిల్ 21 డిప్యూటీ కమీషనర్ డి శశి రేఖ, ఏసీపీ నాగిరెడ్డి ,ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి,ఇంజనీరింగ్ విభాగం అధికారిణి శ్రీదేవి,ఎంటోమాలజీ విభాగం అధికారి చిన్న,యుబిడి విభాగం అధికారిణి సమీర , ఎలక్ట్రికల్ సెక్షన్ లక్ష్మి ప్రియా, ప్రజావాణి కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ శశిరేఖ మాట్లాడుతూ ఈ కార్యక్రమం లో నేడు మొత్తం 20 ఫీర్యాదులు వచ్చాయని వచ్చినా వాటిలో ఎక్కువగా అక్రమ నిర్మాణాలపై 7 ఫీర్యాదులు వచ్చాయి రెవెన్యూ లో 5 పిర్యాదులు ఇంజనీరింగ్ విభాగం లో 3 ఫీర్యాదులు సానిటేషన్ లో 2 ఫీర్యాదులు యుబిడి లో 2 ఫీర్యాదులు ఎలక్ట్రికల్ సెక్షన్ లో 1 ఫీర్యాదులు. మొత్తం 20 ఫీర్యాదులు వచ్చాయని వచ్చిన ఫీర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు, ఆదేశించినట్లు డిప్యూటీ కమిషనర్ శశిరేఖా తెలిపారు