లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ పరివర్తన అవాజ్ మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం సోమవారం మెదక్ బోధన్ రోడ్ లోని వెంకటేశ్వర గార్డెన్ లో లాటరీ పద్దతిలో వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ...