మెదక్ డివిజన్ ట్రాన్స్కో డి ఈ కార్యాలయంలో ఏసీబీ దాడులు
మెదక్ డివిజన్ ట్రాన్స్కో డి ఈ కార్యాలయంలో ఏసీబీ దాడులు 21 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డి ఈ షేక్ చాంద్ షరీఫ్ పాషా మెదక్ పరివర్తన అవాజ్ అక్టోబర్ 30 ఓ రైతు వద్ద నుండి 50,000 డిమాండ్ చేయగా రైతు 9000 ఫోన్పే ద్వారా మిగతా 20,000 ఈరోజు డీ .ఈ ఇస్తుండగా రెడ్ హ్యాంగ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఒక రైతు తన పొలం వద్ద కోటిఫాం ఏర్పాటు కొరకు సింగిల్...