జనాభా కు తగిన విధంగా బిసిలకు రాజకీయ రిజర్వేషన్ లు పెంచాల్సిందేజనాభా కు తగిన విధంగా బిసిలకు రాజకీయ రిజర్వేషన్ లు పెంచాల్సిందే
జనాభా కు తగిన విధంగా బిసిలకు రాజకీయ రిజర్వేషన్ లు పెంచాల్సిందే. తడికల శివకుమార్ బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పరివర్తన అవాజ్ న్యూస్ అక్టోబర్ 27: ప్రస్తుతం ఉన్న 27% బీసీ రిజర్వేషన్స్ సాధించడం లో బి.ఎస్. పీ పార్టీ కీలక పాత్ర పోషించింద నీ, "ఎవరి జనాభా ఎంతో - వారి వాటా అంత" అనే నినాదం తో దేశంలో పుట్టిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనీ నేడు తెలంగా ణ రాష్ట్రము లో న్యాయ మైన వాటా కోసం...